కావలి పట్టణం 5వ వార్డుకు చెందిన వేలమూరి రమణారెడ్డి గారి మాతృమూర్తి మృతి చెందిన విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు మంగళవారం పాతూరు లోని వారి నివాసానికి చేరుకొని ఆమె భౌతిక ఖాయాన్ని దర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు

 కావలి పట్టణం 5వ వార్డుకు చెందిన వేలమూరి రమణారెడ్డి గారి మాతృమూర్తి మృతి చెందిన విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు మంగళవారం పాతూరు లోని వారి నివాసానికి చేరుకొని ఆమె భౌతిక ఖాయాన్ని దర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు.. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు...

google+

linkedin