బోగోలు మండలం పాత బిట్రగుంటకు చెందిన రేమాల వెంకట క్రిష్ణారెడ్డి - శ్రీలత దంపతుల కుమార్తె వెంకట లక్ష్మి ప్రియ వివాహ నలుగు కార్యక్రమం శనివారం వారి నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధువును ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కండ్లగుంట మధుబాబు నాయుడు, దగుమాటి మాల్యాద్రి రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
Home
- KAVALI MLA
- బోగోలు మండలం పాత బిట్రగుంటకు చెందిన రేమాల వెంకట క్రిష్ణారెడ్డి - శ్రీలత దంపతుల కుమార్తె వెంకట లక్ష్మి ప్రియ వివాహ నలుగు కార్యక్రమం శనివారం వారి నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే గారు పాల్గొని నూతన వధువును ఆశీర్వదించారు