పోలేరమ్మను దర్శించుకున్న కావలి ఎమ్మెల్యే 08-08-2025

పోలేరమ్మను దర్శించుకున్న కావలి ఎమ్మెల్యే 08-08-2025


దగదర్తి మండలం తడకలూరు  గ్రామంలోని శ్రీ పోలేరమ్మ అమ్మవారిని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు గురువారం రాత్రి దర్శించుకున్నారు. పోలేరమ్మ తల్లి 9వ వార్షికోత్సవ కార్యక్రమం తడకలూరు టీడీపీ నాయకుడు జలదంకి శ్రీహరి ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి, అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవి కుమార్ చౌదరి, దగదర్తి మండల పార్టీ అధ్యక్షులు అల్లం హనుమంతరావు, స్థానిక టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..



google+

linkedin