గోపసాని ప్రసాద్ కు నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే 12-08-2025

 గోపసాని ప్రసాద్ కు నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే 12-08-2025

కావలి పట్టణం టీచర్స్ కాలనీ కి చెందిన గోపసాని ప్రసాద్ మృతి చెందిన విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు మంగళవారం ప్రసాద్ నివాసానికి చేరుకొని ఆయన భౌతిక ఖాయాన్ని దర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో 30వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక వార్డు నాయకులు పాల్గొన్నారు..




google+

linkedin

Popular Posts