కావలి పట్టణం నార్త్ జనతాపేటకు చెందిన కూరపాటి మాల్యాద్రి - జ్యోతి దంపతుల కుమార్తె మనీషా వివాహ నలుగు కార్యక్రమం శనివారం వారి నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధువును ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, కండ్లగుంట మధుబాబు నాయుడు, స్థానిక వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
Home
- KAVALI MLA
- కావలి పట్టణం నార్త్ జనతాపేటకు చెందిన కూరపాటి మాల్యాద్రి - జ్యోతి దంపతుల కుమార్తె మనీషా వివాహ నలుగు కార్యక్రమం శనివారం వారి నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధువును ఆశీర్వదించారు
Popular Posts
Search This Website
CATEGORIES
Month Wise
- August (29)
- July (34)
- June (12)
- May (14)
- April (37)
- March (25)
- February (12)
- January (3)
- December (23)
- November (42)
- October (18)
- September (19)
- August (51)
- July (53)
- June (62)
- May (54)
- April (51)
- March (23)
- February (41)
- January (53)
- December (32)
- November (7)
- October (36)
- September (47)
- August (47)


