పోస్టర్లు ఆవిష్కరించిన కావలి ఎమ్మెల్యే 07-08-2025

 పోస్టర్లు ఆవిష్కరించిన కావలి ఎమ్మెల్యే

భగత్ సింగ్ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 27వ తేదీ నుండి సెప్టెంబర్ 2 వరకు కావలి పట్టణంలోని బ్రిడ్జి సెంటర్లో నిర్వహించనున్న వినాయక చవితి వేడుకలకు సంబంధించిన పోస్టర్స్ ను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు గురువారం వారి కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రశాంత వాతావరణంలో వేడుకలను నిర్వహించాలని ఎమ్మెల్యే భగత్ సింగ్ కమిటీని కోరారు.





google+

linkedin