యాదవ ఎంప్లాయిస్ అండ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కావలి పట్టణంలోని దొడ్ల మనోహర్ రెడ్డి కల్యాణ మండపంలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొన్నారు. శ్రీకృష్ణుడి గొప్పతనాన్ని ఈ సందర్భంగా వివరించారు. పెడరేషన్ నాయకులు ఎమ్మెల్యే కు మోమెంటో అందజేసి ఘనంగా సత్కరించారు..
Home
- KAVALI MLA
- యాదవ ఎంప్లాయిస్ అండ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కావలి పట్టణంలోని దొడ్ల మనోహర్ రెడ్డి కల్యాణ మండపంలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో కావలి ఎమ్మెల్యే