కావలి ఆర్టీవో గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన పి. మురళీధర్ బుధవారం కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు

కావలి ఆర్టీవో గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన పి. మురళీధర్ బుధవారం కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు తగు భద్రతా చర్యలు తీసుకోవాలని, వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు...




google+

linkedin

Popular Posts