"మొంథా" తుఫాన్ నేపద్యంలో కావలి పట్టణం 36వ వార్డు పెంకులు మున్సిపల్ ప్రైమరీ స్కూల్ పునరావాస కేంద్రాల్లో ఉన్న 70 మంది ప్రజలను మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించి భోజనం పంపిణీ చేసిన కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు..కేంద్రాల్లో వసతులు ఎలా ఉన్నాయి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకుంటామని, తుఫాన్ వెళ్లే వరకు ఇక్కడే ఉండాలని వారికి సూచించారు..అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చూపించిన ఎమ్మెల్యే
Home
- KAVALI MLA
- "మొంథా" తుఫాన్ నేపద్యంలో పునరావాస కేంద్రాల్లో ఉన్న 70 మంది ప్రజలను మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించి భోజనం పంపిణీ చేసిన కావలి ఎమ్మెల్యే







