పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు 01-11-2025
తుమ్మలపెంటకు చెందిన వాయిల శ్రీనివాసులు – శ్రీమతి పార్వతమ్మ గార్ల కుమార్తె తనుజ వివాహం కార్యక్రమం శనివారం అల్లూరు మండలం, నార్త్ మోపూరు గ్రామం DVR కళ్యాణ మండపం లో జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..వధూవరుల భవిష్యత్తు జీవితము సుఖసంతోషాలతో, సంపద, ఆయురారోగ్యాలతో నిండాలని ఆకాంక్షిస్తూ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు..కావలి రూరల్ మండలం గ్రామానికి చెందిన వాయిల శ్రీనివాసులు – శ్రీమతి రమాదేవి గార్ల సత్యనారాయణ వ్రతం, తుమ్మలపెంట స్వగృహం నందు జరిగింది.
ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు..కావలి రూరల్ ఎస్సై తిరుములరెడ్డి కుమార్తె ఎంగేజ్మెంట్,కార్యక్రమం శనివారం కావలి పట్టణంలోని SR కన్వర్షన్ జరిగింది.ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, రాజకీయ ప్రముఖులు పాల్గొని వేడుకకు మరింత శోభను చేకూర్చారు.








