Home
- Bogolu
- KAVALI MLA
- చిన వెంకయ్య, రమణమ్మ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే సోమవారం వారి నివాసానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు
బోగోలు మండలం కొండ బిట్రగుంట గ్రామానికి చెందిన 9వ వార్డు మెంబర్ పల్లపు ఏడుకొండలు తల్లిదండ్రులు చిన వెంకయ్య, రమణమ్మ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు సోమవారం వారి నివాసానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.