వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్‌ గారిని పరామర్శించిన కావలి ఎమ్మెల్యే

వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్‌ గారిని పరామర్శించిన కావలి ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు ఇటీవల మాతృవియోగం చెందారు. కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు గురువారం నెల్లూరులోని అజీజ్ గారి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను కలిసి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ అల్ హర్, టీడీపీ నాయకులు రేబాల శంకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


google+

linkedin

Popular Posts