కావలి ఎమ్మెల్యే ను మర్యాదపూర్వకంగా కలిసిన నరసరావుపేట ఎమ్మెల్యే
నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారు కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. బోగోలు లోని నూతన ప్రాధమిక ఆరోగ్య కేంద్రం శంకుస్థాపన ప్రదేశానికి విచ్చేసిన ఆయన, పేద ప్రజలకు వైద్యాన్ని చేరువ చేస్తున్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారిని ఈ సందర్భంగా అభినందించారు.