Home
- KAVALI MLA
- నూతన కావలి ఆర్డీవో గా బాధ్యతలు చేపట్టిన డి.ఎలీషా గారు 19-03-2026 కావలి ఎమ్మెల్యే గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
నూతన కావలి ఆర్డీవో గా బాధ్యతలు చేపట్టిన డి.ఎలీషా గారు గురువారం కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.