కావలిలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ.

కావలిలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ.

కావలి టీడీపీ కార్యాలయంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు,టీడీపీ కుటుంబ సభ్యులతో కలిసి జెండా ఎగరవేసిన..కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి..

టీడీపీ స్థాపకుడు ఎన్టీఆర్ సేవలను స్మరించిన నేతలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపు రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందన్న  ఎమ్మెల్యే..

కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి నాయకులు,కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు..

google+

linkedin

Popular Posts