సద్గురు శ్రీ మధుసూదన్ సాయి కి స్వాగతం పలికిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

 సద్గురు శ్రీ మధుసూదన్ సాయి కి స్వాగతం పలికిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

ప్రశాంతి బాల మందిర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సద్గురు శ్రీ మధుసూదన్ సాయి సోమవారం అల్లూరులోని డిఎస్ఆర్ ట్రస్ట్ కు విచ్చేశారు. కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర గారు, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల గారు ట్రస్ట్ సభ్యులతో కలిసి సద్గురు మధుసూదన్ సాయి కి స్వాగతం పలికారు. ఆయనతో కలిసి డిఎస్ఆర్ ట్రస్ట్ ప్రాంగణంలోని హాస్పిటల్, స్కూల్ పరిశీలించారు. అనంతరం జరిగిన సభలో సద్గురు మధుసూదన్ సాయితో కలిసి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పాల్గొన్నారు.. సభ అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ని సద్గురు మధుసూదన్ సాయి సత్కరించారు..


google+

linkedin

Popular Posts