కావలి రూరల్ మండలం తుమ్మలపెంట గ్రామానికి చెందిన ఏఎంసి వైస్ చైర్మన్ చెంచంగారి శ్రీనివాసులు తమ్ముడు కుమారుడు అంకయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు మంగళవారం కావలి ఏరియా వైద్యశాలకు చేరుకొని మార్చురీ లోని అంకయ్య పార్ధీవ దేహాన్ని దర్శించారు. ప్రమాదానికి గల కారణాలను వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Home
- KAVALI MLA
- అంకయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు మంగళవారం కావలి ఏరియా వైద్యశాలకు చేరుకొని మార్చురీ లోని అంకయ్య పార్ధీవ దేహాన్ని దర్శించారు