వింజమూరులో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి...
వింజమూరు, బుధవారం-10
నెల్లూరు జిల్లా, వింజమూరు పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు..క్రిష్ణారెడ్డి ఎలా ఉన్నావ్ ఆప్యాయతగా పలకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు..