రామానుజాచార్యుల అవతారోత్సవములు సంబందించిన పాంప్లెట్స్ ను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు శుక్రవారం ఆవిష్కరించారు
కావలి పట్టణంలోని విష్ణాలయంలో వెంచేసి ఉన్న శ్రీ భగవత్ రామానుజాచార్యుల అవతారోత్సవములు ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 22 వరకు 10 రోజుల పాటు జరుగనున్నాయి. దీనికి సంబందించిన పాంప్లెట్స్ ను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.