షేక్,అమీర్ జాన్ కు నివాళులర్పించిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి

షేక్,అమీర్ జాన్ కు నివాళులర్పించిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి..

కావలి, ఆదివారం:05

కావలి పట్టణం 8వ వార్డు టిడిపి నాయకురాలు షేక్ పర్వీన్ జాని భర్త అమీర్ జాన్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి వారి నివాసానికి వెళ్లి పార్ధివ దేహానికి నివాళులర్పించారు.అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించి,ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని అమీర్ జాన్ మృతి పట్ల ఎమ్మెల్యే తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని అమీర్ జాన్‌కు ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.





google+

linkedin

Popular Posts