దంత వైద్యశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే 12-04-2026

దంత వైద్యశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే 12-04-2026

కావలి పట్టణంలోని క్రిస్టియన్ పేట మొదటి లైన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన విహ దంత వైద్యశాలను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు ఆదివారం ప్రారంభించారు. వైద్యశాల లో నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మంచి వైద్య సేవలు అందించి, మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని హాస్పిటల్ యాజమాన్యాన్ని ఎమ్మెల్యే కోరారు.

google+

linkedin

Popular Posts