కావలిలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి కొండప నాయుడు 23వ సంస్కరణ కార్యక్రమం..
మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి కొండపనాయుడు గారి విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన.. ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి,టిడిపి నాయకులు,గొట్టిపాటి అభిమానులు..
మంచి భావాలు కలిగిన గొట్టిపాటి కొండపనాయుడు శిష్యులు టీడీపీ తోనే ఉన్నారు..
గొట్టిపాటి కృషి ఫలితమే సోమశిల ఉత్తర కాలువ
అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే
గొట్టిపాటి ఆశయాలను కొనసాగిస్తాం..కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు..