నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే 12-04-2026
అల్లూరు మండలం తూర్పు గోగులపల్లి గ్రామానికి చెందిన రామలింగం ఓబులరెడ్డి - నాగేశ్వరమ్మ దంపతుల కుమారుడు వెంకట ప్రవీణ్ కుమార్ రెడ్డి వివాహం అల్లూరులోని ఆర్య వైశ్య కల్యాణ మండపంలో ఆదివారం జరిగింది. ఈ వివాహ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు..