నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే 09-04-2026

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే 09-04-2026

కావలి పట్టణం బృందావనం కాలనీ కి చెందిన వోలేటి గుప్తా - శైలజ దంపతుల కుమారుడు గురు వెంకట సాయి శ్రీరామ్ తేజ వివాహ రిసెప్షన్ బృందావనం కాలనీ కల్యాణ మండపంలో గురువారం రాత్రి జరిగింది. ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

google+

linkedin

Popular Posts