పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..
కావలి, ఆదివారం,06
దగదర్తి మండలం, దామవరం గ్రామానికి చెందిన కాటకూట వెంకటేష్ - శ్రీమతి వెంకట సుప్రియల వివాహం ఇటీవల జరిగింది . ఆదివారం కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి వారి నివాసానికి వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.. ఈ కార్యక్రమంలో పమిడి రవికుమార్ చౌదరి (దగదర్తి మండల ఇంచార్జ్),శ్రీనివాస్ చౌదరి,అల్లం హనుమంతురావు (మండల అధ్యక్షులు),పులి శీనయ్య (యూనిట్ ఇంచార్జ్),మారుబోయిన గోపాల్ (యూనిట్ ఇంచార్జ్) కప్పిరి అశోక్,గోపసాని శ్రీనివాసులు,ఒట్టికాళ్ళ వినయ్,రత్తయ్య,కూకటి సురేష్
పందిటి హరి,చేజర్ల ఇబ్రిన్ (దగదర్తి మండల ITDP అధ్యక్షులు & దగదర్తి సొసైటీ డైరెక్టర్) మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు..
నూతన గృహప్రవేశ కార్యక్రమం – తుమ్మలపెంట పంచాయతీ
తుమ్మలపెంట పంచాయతీ, సెంటర్ శ్రీరాంపురంలో కుమారి రామచంద్రయ్య గారి ఇంట నిర్వహించిన నూతన గృహప్రవేశ సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవంలో ఎమ్మెల్యే గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.