కావలిలో 'మెర్సిలీస్ ఐస్‌క్రీమ్' పార్లర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి 06-09-2026

 కావలిలో 'మెర్సిలీస్ ఐస్‌క్రీమ్' పార్లర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి 06-09-2026

కావలి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన "మెర్సిలీస్ ఐస్‌క్రీమ్" (Mercely's Ice Cream) పార్లర్‌ను ఆదివారం స్థానిక శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.పట్టణ ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తున్న షాపు నిర్వాహకులను, సిబ్బందిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. వ్యాపారంలో వారు మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షించారు.​ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, నిర్వాహకులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

google+

linkedin

Popular Posts