పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే
కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు శనివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు..
కావలి పట్టణం వైకుంఠపురం కు చెందిన నిమ్మగడ్డ సంపత్ కృష్ణ - సరళ ల కుమార్తె వేద సంహిత గంధపు నలుగు కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొన్నారు.. నూతన వధువును ఆశీర్వదించారు..
కావలి రూరల్ మండలం చెన్నాయపాలెం కు చెందిన యల్లంగారి లక్ష్మయ్య - పద్మ ల కుమార్తె మహిత గంధపు నలుగు కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొన్నారు.. నూతన వధువును ఆశీర్వదించారు..
కావలి రూరల్ మండలం పెద్ద రాముడు పాలెం గ్రామానికి చెందిన కాటంగారి ఏసు రత్నం - వరలక్ష్మి దంపతుల కుమార్తె అరుణ గంధపు నలుగు కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొన్నారు.. నూతన వధువును ఆశీర్వదించారు..