బోగోలు మండలం చెన్నారాయునిపాలెంలో జరిగిన గంగమ్మ తిరునాళ్ల కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొన్నారు.. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు.. అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గారు కావలి నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు.. ఈ కార్యక్రమంలో బోగోలు మండల అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు బీద గిరిధర్, పలగాటి శ్రీనివాసులు రెడ్డి, బోగోలు మండల ప్రధాన కార్యదర్శి సుధీర్, తెలుగు యువత నాయకులు ఆది, స్థానిక నాయకులు వెంకారెడ్డి, కుర్రు కొండయ్య, గోవింద్, తదితరులు పాల్గొన్నారు..
Home
- Temple Programs
- Tirunalla
- బోగోలు మండలం చెన్నారాయునిపాలెంలో జరిగిన గంగమ్మ తిరునాళ్ల కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే