పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు
కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు శనివారం రాత్రి పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొన్నారు..
కావలి అరటి తోటకు చెందిన పంది మధుసూదన్ రావు - నాగరాజమ్మ దంపతుల కుమారుడు ప్రహర్ష వివాహం గొట్టిపాటి కళ్యాణ మండపంలో శనివారం రాత్రి జరిగింది.. ఈ వివాహ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..
బోగోలు మండలం సాంబశివపురం కు చెందిన గుడిపల్లి పద్మావతి- వెంకటేశ్వర్లు దంపతుల కుమారుడు హరికృష్ణ వివాహం టీచర్స్ కాలనీలోని పులిమి కృష్ణారెడ్డి కళ్యాణమండపంలో శనివారం రాత్రి జరిగింది.. ఈ వివాహ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..
కావలి రూరల్ మండలం మాతినవారిపాలెం కు చెందిన సందు వెంకటేశ్వర్లు - సౌభాగ్యమ్మ దంపతుల కుమారుడు అనిల్ కుమార్ వివాహం మాతినవారిపాలెంలో శనివారం రాత్రి జరిగింది.. ఈ వివాహ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..
కావలి రూరల్ మండలం వెంకటేశ్వర పురం కు చెందిన కరిపింగారి వెంకటేశ్వర్లు (లేట్) - తిరుపతమ్మ దంపతుల కుమారుడు రమేష్ వివాహం వెంకటేశ్వర పురం లో శనివారం రాత్రి జరిగింది.. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని వరుడిని ఆశీర్వదించారు..
కావలి అంబేద్కర్ నగర్ కు చెందిన మోడేగుంట శ్రీనివాసులు - కోటేశ్వరమ్మ దంపతుల కుమారుడు చంటి వివాహ రిసెప్షన్ కావలి అంబేద్కర్ నగర్ లో శనివారం రాత్రి జరిగింది.. ఈ వివాహ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..
కావలి రూరల్ మండలం మాతినవారిపాలెం కు చెందిన రమణయ్య - సంపూర్ణమ్మ దంపతుల కుమారుడు పొట్టెయ్య వివాహం మాతినవారిపాలెంలో శనివారం రాత్రి జరిగింది.. ఈ వివాహ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..