తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దామా మాల్యాద్రి కుమార్తె వివాహ 16 రోజుల పండుగ కార్యక్రమం కావలి పట్టణంలోని నార్త్ జనతాపేటలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పోతుగంటి అలేఖ్య, రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి ఉప్పుటూరి బాలగురు స్వామి, మాజీ కౌన్సిలర్ మలిశెట్టి విజయలక్ష్మి, పోతుగంటి శ్రీకాంత్, పెనుబాపల వెంకటేశ్వర్లు, పులి రమేష్, స్థానిక వార్డు నాయకులు, తదితరులు పాల్గొన్నారు..
Home
- KAVALI MLA
- marriages
- తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దామా మాల్యాద్రి కుమార్తె వివాహం లో కావలి ఎమ్మెల్యే గారు పాల్గొని ఆశీర్వదించారు
Subscribe to:
Post Comments (Atom)