తెలుగుదేశం పార్టీ జీవిత కాల సభ్యత్వాన్ని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు సింగంశెట్టి పద్మావతి శ్రీదేవి గారు బుధవారం తీసుకున్నారు. లక్ష రూపాయలు చెల్లించి సభ్యత్వాన్ని ఆమె పొందారు. కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారి చేతుల మీదుగా ఆమె సభ్యత్వ కార్డును అందుకున్నారు. జీవితకాల సభ్యత్వాన్ని స్వీకరించినందుకు ఎమ్మెల్యే గారు ఆమెను అభినందించారు..
Home
- KAVALI MLA
- తెలుగుదేశం పార్టీ జీవిత కాల సభ్యత్వాన్ని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు సింగంశెట్టి పద్మావతి శ్రీదేవి గారు
Subscribe to:
Post Comments (Atom)