- కావలి వెంగళరావు నగర్ లో అపహరణకు గురైన పల్లాపు తేజ(14)నెలల బాలుడి కథ సుఖాంతం.. తేజ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే దగుమాటి వెంకటక్రిష్ణారెడ్డి..
- ఎమ్మెల్యే దగుమాటి వెంకటక్రిష్ణారెడ్డి కామెంట్స్..
- వెంగళరావు నగర్ లో అపహరణకు గురైన బాలుడు పల్లాపు తేజను పోలీసులు గుర్తించారు..
- మరికొద్ది సేపట్లో ఆ కుటుంబాన్ని బాలుడిని అప్పగిస్తాం..
- 24 గంటల్లో బాలుడిని కన్ని పెట్టడంలో పోలీసుల పనితీరు అభినందనీయం..
- ఎస్పీ కృష్ణ కాంత్,డి.ఎస్.పి శ్రీధర్ పోలీస్ సిబ్బంది పనితీరుకు ఈ ఘటన నిదర్శనం..
- ఆ తల్లి మానసిక క్షోభతో తల్లడిల్లి పోయింది..
- ప్రతి ఒక్కరు వారి నివాసాలకు సీసీ కెమెరాలు విధిగా ఏర్పాటు చేసుకోండి..
- గత ప్రభుత్వంలో సీసీ కెమెరాలు మెయింటెనెన్స్ కు నగదు చెల్లించకపోవడంతో ఆ వ్యవస్థ కుంటుపడింది..
- పట్టణంలోని ప్రధాన కూడళ్ళు జనసాంద్రత ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు వ్యవస్థను మెరుగుపరుస్తాం..
- ప్రభుత్వ స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో సీసీ కెమెరాల వ్యవస్థ పై ప్రత్యేక దృష్టి..
- ప్రభుత్వ భాగస్వామ్యం తోపాటు ప్రజల తోడ్పాటు ఉంటేనే ఈ వ్యవస్థలను బలోపేతం చేయగలం.
Home
- KAVALI MLA
- కావలి వెంగళరావు నగర్ లో అపహరణకు గురైన పల్లాపు తేజ(14)నెలల బాలుడి కథ సుఖాంతం.. తేజ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
Subscribe to:
Post Comments (Atom)