- నెల్లూరు జిల్లా..స్క్రోలింగ్..
- కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు..
- ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి కామెంట్స్..
- రాష్ట్ర అభివృద్ధి ప్రధాత చంద్రబాబు సహకారంతో అభివృద్ధి సంక్షేమం ఎజెండాగా ముందుకు..
- అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 74,లక్షల రూపాయల సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశాం..
- నేడు15,మంది లబ్ధిదారులకు 26,89,866/- CMRF చెక్కులు పంపిణీ..
- నమోదు చేసుకున్న నెల రోజుల్లోనే సీఎం సహాయనిధి లబ్ధిదారులకు అందిస్తున్న ఘనత టిడిపి ప్రభుత్వాన్నిది..
- ఆరోగ్యశ్రీ కింద అందుబాటులోకి రాని వైద్య ఖర్చులు సీఎం సహాయనిధి ద్వారా లబ్ధిదారులకు..
- కావలి ట్రంక్ రోడ్డుకు మాజీ ఎమ్మెల్యే పార్వతమ్మ పేరు
- మందాడి చెరువును ట్యాంక్ బండ్ గా మారుస్తాను.
- గతంలో నిలిచిన అన్నీ పనులు పూర్తి చేస్తాం
- కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి వెల్లడి.
Home
- KAVALI MLA
- కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు..