జలదంకి (మం) బ్రాహ్మణక్రాక సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే, ఉదయగిరి ఎమ్మెల్యే

జలదంకి (మం) బ్రాహ్మణక్రాక సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే 
దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి,ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..

ఎద్దులు బండలాగే పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యేలు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి,ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్

 ఎద్దులు బండలాగే పోటీలు తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు .


google+

linkedin