జలదంకి మండలం జమ్మలపాలెం లోని SVR కల్యాణ మండపంలో శ్రీనివాస జూనియర్ కాలేజీ 10వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి శాసనసభ్యులు

 జలదంకి మండలం జమ్మలపాలెం లోని SVR కల్యాణ మండపంలో  శ్రీనివాస జూనియర్ కాలేజీ 10వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు.. ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన కాలేజీ యాజమాన్యం, అధ్యాపకులు,విద్యార్థులు.. ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించిన కాలేజీ యాజమాన్యం..విద్యార్థినీ విద్యార్థులకు స్కాలర్ షిప్ అందజేసిన ఎమ్మెల్యే..

google+

linkedin