కావలి రూరల్ మండలం రుద్రకోటకు చెందిన టీడీపీ నాయకుడు డేగా తిరుమల - మహిత దంపతుల కుమారుడు యాద్వత్ రాజు మొదటి పుట్టినరోజు కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. కేక్ కట్ చేసి చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, పోతుగంటి శ్రీకాంత్, తిరివీధి ప్రసాద్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
Home
- KAVALI MLA
- కావలి రూరల్ మండలం రుద్రకోటకు చెందిన టీడీపీ నాయకుడు డేగా తిరుమల - మహిత దంపతుల కుమారుడు యాద్వత్ రాజు మొదటి పుట్టినరోజు లో కావలి ఎమ్మెల్యే పాల్గొన్నారు
Subscribe to:
Post Comments (Atom)