అనారోగ్యం కారణంగా మృతి చెందిన కావలి పట్టణం 9వ వార్డు అరటి తోటకు చెందిన కావలి రూరల్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ సూరిశెట్టి నాగ రమేష్ భౌతిక ఖాయాన్ని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు దర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Home
- KAVALI MLA
- కావలి పట్టణం 9వ వార్డు అరటి తోటకు చెందిన కావలి రూరల్ కానిస్టేబుల్ నాగ రమేష్ భౌతిక ఖాయాన్ని కావలి MLA గారు దర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు