కావలి పట్టణం ముసునూరు ఆటో నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన యూనిక్ మోటార్స్ షో రూమ్ ను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు సోమవారం ప్రారంభించారు. వివిధ ఎలక్ట్రానిక్ స్కూటీ ల మోడల్స్ ను ఎమ్మెల్యే పరిశీలించారు. షో రూమ్ యజమానుల కోరిక మేరకు స్కూటీ ని నడిపారు. పొల్యూషన్ లేని ఎలక్ట్రానిక్ వాహనాలు నడిపి పర్యావరణాన్ని కాపాడవచ్చని ఎమ్మెల్యే తెలిపారు.
Home
- KAVALI MLA
- ముసునూరు ఆటో నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన యూనిక్ మోటార్స్ షో రూమ్ ను కావలి ఎమ్మెల్యే గారు సోమవారం ప్రారంభించారు.
Popular Posts
Search This Website
CATEGORIES
Month Wise
- August (29)
- July (34)
- June (12)
- May (14)
- April (37)
- March (25)
- February (12)
- January (3)
- December (23)
- November (42)
- October (18)
- September (19)
- August (51)
- July (53)
- June (62)
- May (54)
- April (51)
- March (23)
- February (41)
- January (53)
- December (32)
- November (7)
- October (36)
- September (47)
- August (47)






