నూతన వధూవరులను ఆశీర్వదించిన కావలి ఎమ్మెల్యే
బోగోలు మండలం తెల్లగుంట గ్రామానికి చెందిన పాశం శ్రీనివాసులు - అరుణ దంపతుల కుమార్తె సాయి చందన వివాహం కావలి పట్టణంలోని బృందావనం కాలనీలో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.