కందుకూరు నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ వడ్డేర అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ దేవళ్ల భాస్కర్ గారు బుధవారం కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ వడ్డేర అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన భాస్కర్ గారిని ఎమ్మెల్యే గారు అభినందించారు.. ఈ కార్యక్రమంలో జనసేన కావలి సీనియర్ నాయకులు సిద్దు, కావలి నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Home
- KAVALI MLA
- డైరెక్టర్ దేవళ్ల భాస్కర్ గారు బుధవారం కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు