కావలి పట్టణం లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహించే శరన్నవరాత్రి మహోత్సవాలకు సంబందించిన కరపత్రాలను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు శనివారం ఆయన నివాసంలో ఆవిష్కరించారు..
మహోత్సవాలకు విచ్చేయవలసినదిగా కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గారిని ఆహ్వానించారు. తప్పక విచ్చేస్తానని ఎమ్మెల్యే గారు వారికి హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ పోతుగంటి అలేఖ్య, ఆలయ కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య సోదరులు, తదితరులు పాల్గొన్నారు...