కావలి పట్టణం బృందావనం కాలనీలో ని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం నందు సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 3 వరకు నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబందించిన కరపత్రాలను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు బుధవారం ఆయన నివాసంలో ఆవిష్కరించారు.. బ్రహ్మోత్సవాలకు విచ్చేయవలసినదిగా కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గారిని ఆహ్వానించారు. తప్పక విచ్చేస్తానని ఎమ్మెల్యే గారు వారికి హామీ ఇచ్చారు..
Home
- KAVALI MLA
- కావలి పట్టణం బృందావనం కాలనీలో ని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం నందు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సంబందించిన కరపత్రాలను కావలి ఎమ్మెల్యే ఆవిష్కరించారు