కడపలో ఘనంగా ఆర్యవైశ్య నాయకుడు తటవర్తి వాసు పుట్టినరోజు వేడుకలు...

 కడపలో ఘనంగా ఆర్యవైశ్య నాయకుడు తటవర్తి వాసు పుట్టినరోజు వేడుకలు...

రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ టిడిపి సీనియర్ నాయకుడు తట్టవతి వాసు పుట్టినరోజు సందర్భంగా కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మంగళవారం కడపలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పులివెందుల టిడిపి ఇంచార్జ్ బీటెక్ రవి గారు పాల్గొన్నారు..ఎమ్మెల్యే, టిడిపి నాయకులు, కార్యకర్తలు సమక్షంలో కేక్‌ కట్‌ చేసి శాలువాతో సత్కరించి తటవర్తి వాసు కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు,పాల్గొన్నారు..


</

p>

google+

linkedin

Popular Posts