గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే 15-08-2025

 గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే

కావలి రూరల్ మండలం గౌరవరం గ్రామానికి చెందిన సురే శ్రీనివాసులు రెడ్డి - శ్రావణి దంపతుల నూతన గృహప్రవేశ కార్యక్రమం శుక్రవారం ముసునూరులో జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని గృహ యజమానులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..




google+

linkedin

Popular Posts