కావలి పట్టణం కసవరాజు వారి వీధికి చెందిన కనమర్లపూడి వెంకటనారాయణ కుమార్ - పద్మజా దంపతుల కుమార్తె డాక్టర్ వెంకట చిన్న లక్ష్మీ కౌసల్య వివాహ రిసెప్షన్ బృందావనం కాలనీ కళ్యాణ మండపంలో బుధవారం రాత్రి జరిగింది. ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Home
- KAVALI MLA
- కనమర్లపూడి డాక్టర్ వెంకట చిన్న లక్ష్మీ కౌసల్య వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు