ఇస్తిమా కరపత్రాలు ఆవిష్కరించిన కావలి ఎమ్మెల్యే

ఇస్తిమా కరపత్రాలు ఆవిష్కరించిన కావలి ఎమ్మెల్యే 

కావలి పట్టణంలోని రైల్వే రోడ్డులో సెప్టెంబర్ 29 మరియు 30 తేదీలలో జరిగే ఇస్తిమా కార్యక్రమానికి సంబందించిన పోస్టర్స్ ను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారి చేతులమీదుగా ముస్లిం సోదరులు మంగళవారం ఆవిష్కరంప చేశారు. ఈ కార్యక్రమానికి తప్పక విచ్చేయవలసినదిగా ముస్లిం సోదరులు ఎమ్మెల్యే ను కోరారు..





google+

linkedin

Popular Posts