నూతన వధూవరులను ఆశీర్వదించిన కావలి ఎమ్మెల్యే..
జలదంకి మండలం చోడవరం గ్రామానికి చెందిన గువ్వల శ్రీనివాసులు రెడ్డి - లక్ష్మి దంపతుల కుమారుడు జనార్దన్ రెడ్డి వివాహ మహోత్సవమునకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు..కావలి పట్టడానికి చెదిన ఎల్లంటి కమలాకర్ - నిర్మల దంపతుల కుమారుడు జతిన్ వివాహ కార్యక్రమం గురువారం కావలి పట్టణంలోని బృందావనం కల్యాణ మండపంలో జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు... ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..



