కావలి పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే..

కావలి పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే..

కావలి పట్టణంలోని ఉదయగిరి రోడ్డు జనతా పేట  JB కాలేజీ గేటు ఎదురుగా మీనీగా రఘు రాములు,అన్వేష్ నూతనంగా ఏర్పాటు చేసిన AR బేకరీని ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు.. అనంతరం కావలి పట్టణానికి చెందిన కూరపాటి శ్రీధర్ రెడ్డి - భవాని దంపతుల కుమార్తె వేద భావన వివాహ వేడుక జమ్మలపాలెం గ్రామంలోని కెవిఆర్ కన్వెన్షన్ నందు జరిగింది.. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..ఈ కార్యక్రమంలో   టిడిపి నాయకులు కల్లగుంట మధుబాబు నాయుడు,కావలి 26వ వార్డ్ ఇంచార్జ్ గంగినేని వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు..

google+

linkedin

Popular Posts