తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులైన ఏగూరి చంద్రశేఖర్ సోమవారం కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారిని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు

కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారి ఆశీస్సులతో నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులైన ఏగూరి చంద్రశేఖర్ సోమవారం కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారిని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు ఎమ్మెల్యే గారికి ఏగూరి చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలియజేశారు.


google+

linkedin

Popular Posts