అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే 02-02-2026

 అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే 02-02-2026

బోగోలు మండలం కొండ బిట్రగుంటలో జరుగుతున్న అభివృద్ధి పనులను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డిగారు, పార్టీ నాయకులు, అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. కోనేరు, తూర్పు దిశ నూతనంగా నిర్మిస్తున్న మెట్లు, కల్యాణ మండపం, తదితర పనులను పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాల లోపు పనులన్నీ పూర్తయ్యేలా చూడాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

google+

linkedin

Popular Posts